వైఎస్ మా గురువు : మాజీ మంత్రి కోమటిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మా గురువు : మాజీ మంత్రి కోమటిరెడ్డి

వైఎస్ మా గురువు : మాజీ మంత్రి కోమటిరెడ్డి

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013


నల్గొండ: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ గురువు అని మాజీ మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ చలువ వల్లే నల్లొండ అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ మాట నిలబెట్టుకోకుంటే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎంపి గుత్తా సుఖేంద్ర రెడ్డి, మాజీ మంత్రి కోమటి రెడ్డి చెప్పారు. 
Share this article :

0 comments: