వైఎస్ఆర్ సీపీ నేత విజయారెడ్డి అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేత విజయారెడ్డి అరెస్ట్

వైఎస్ఆర్ సీపీ నేత విజయారెడ్డి అరెస్ట్

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

హైదరాబాద్ : నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు శుక్రవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ ను నేడు కోర్టుకు హాజరు పరచనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయారెడ్డి నాంపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు నిర్వహిస్తున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిపై విజయరెడ్డి నిరసన వ్యక్తం చేశారు


- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=613841&Categoryid=14&subcatid=0#sthash.tTVWhEYd.dpuf
Share this article :

0 comments: