వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఖమ్మం కాంగ్రెస్ నేత! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఖమ్మం కాంగ్రెస్ నేత!

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఖమ్మం కాంగ్రెస్ నేత!

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం లోటస్ పాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో రామచంద్రనాయక్ పార్టీలో చేరారు. రామచంద్రనాయక్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి విజయమ్మ ఆహ్వానించారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాయక్‌ పోటీచేశారు. 
Share this article :

0 comments: