'బోడ జనార్దన్‌ నిలకడలేని వ్యక్తి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బోడ జనార్దన్‌ నిలకడలేని వ్యక్తి'

'బోడ జనార్దన్‌ నిలకడలేని వ్యక్తి'

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

ఆదిలాబాద్: బోడ జనార్దన్‌ నిలకడ లేని వ్యక్తి అని ఆయన సోదరి, వైఎస్ఆర్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేకల ప్రమీల అన్నారు. గోడమీద పిల్లిలాంటి బోడ జనార్దన్‌ అధికారం, డబ్బు ప్రలోభాలతోనే కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు. ఎక్కడో ఉన్న జనార్దన్‌ను వైఎస్ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా నియమించి సముచిత స్థానం కల్పిస్తే... ఆపార్టీకి ద్రోహం చేసిన జనార్దన్‌కు తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రమీల అన్నారు.
Share this article :

0 comments: