వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమాశానికి విజయమ్మ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమాశానికి విజయమ్మ!

వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమాశానికి విజయమ్మ!

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

రంగారెడ్డి జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శుక్రవారం పాల్గొననున్నారు. జిల్లాలోని ఘట్ కేసర్ లోని కేఎల్ఆర్ గార్డెన్స్ లో ఉదయం11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమావేశం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనార్ధన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. రేపటి సమావేశానికి ఏర్పాట్లను పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పరిశీలిస్తున్నారు.
Share this article :

0 comments: