షర్మిల పాదయాత్రకు పోటెత్తుతున్న జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్రకు పోటెత్తుతున్న జనం

షర్మిల పాదయాత్రకు పోటెత్తుతున్న జనం

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగుతున్న వైఎస్ఆర్ సిపి నాయకురాలు షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్రకు జనంపోటెత్తుతున్నారు. తాము సైతం అంటూ షర్మిల వెంట కదంతొక్కుతున్నారు. పాదయాత్ర దారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఊళ్లకు ఊళ్లే షర్మిల వెంట అడుగులో అడుగువేస్తున్నాయి. రామచంద్రాపురం రాజగోపాల్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర లంచ్‌బ్రేక్‌ సమయానికి చోడవరం, నర్సాపురపుపేట వరకు సాగింది.


Share this article :

0 comments: