నాంపల్లి కోర్ట్ కి బయలుదేరిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాంపల్లి కోర్ట్ కి బయలుదేరిన జగన్

నాంపల్లి కోర్ట్ కి బయలుదేరిన జగన్

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు బయల్దేరారు. ఆయన్ని పోలీసులు అధికారులు బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో తరలిస్తున్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ వాహనం ఎక్కేముందు అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. మరోవైపు జగన్ ను చూసేందుకు కోర్టు వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, తరలి వచ్చారు.

Share this article :

0 comments: