వైఎస్ఆర్‌సీపీ నుంచే పోటీ: సబ్బం హరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్‌సీపీ నుంచే పోటీ: సబ్బం హరి

వైఎస్ఆర్‌సీపీ నుంచే పోటీ: సబ్బం హరి

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని అనకాపల్లి లోక్ సభ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ పర్యటనలో పాల్గొనకపోవడంతో తనపై విమర్శలు వస్తున్నాయన్నది ఎల్లో మీడియా సృష్టి అని ఆయన కొట్టిపారేశారు 
Share this article :

0 comments: