ఆనం క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఆనం క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ఆర్ సీపీ

ఆనం క్షమాపణ చెప్పాలి: వైఎస్‌ఆర్ సీపీ

Written By news on Saturday, June 1, 2013 | 6/01/2013


హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి...తన పేరును అవివేకానందరెడ్డిగా మార్చుకుంటే మంచిదని వైఎస్‌ఆర్ సీఎల్పీ కార్యదర్శులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెల్లం బాలరాజు సూచించారు. ఎంత దిగజారుడు రాజకీయాలకైనా ఆనం బ్రదర్స్‌ పాల్పడతారని దుయ్యబట్టారు.

ఆనం బ్రదర్స్‌ ఆరోపణలకు వైఎస్‌ఆర్ సీపీ సమాధానం చెప్పనవసరం లేదన్నారు. గత ఉపఎన్నికల్లో ప్రజలే తీర్పిచ్చి వారికి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. జగన్‌పై చేసిన నిరాధార ఆరోపణలకు వివేకానందరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
Share this article :

0 comments: