ఈ నెల 14,15 తేదీల్లో విజయమ్మ నిరాహార దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ నెల 14,15 తేదీల్లో విజయమ్మ నిరాహార దీక్ష

ఈ నెల 14,15 తేదీల్లో విజయమ్మ నిరాహార దీక్ష

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిరహారదీక్ష చేయనుంది. ఈ నెల 14,15 తేదీల్లో వైఎస్ విజయమ్మ నిరహార దీక్ష చేపట్టనుందని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. వేదికను మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని ఆయన అన్నారు.

 - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=632328&Categoryid=14&subcatid=0#sthash.rR4hGV6D.dpuf
Share this article :

0 comments: