బొత్స కు చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స కు చుక్కెదురు

బొత్స కు చుక్కెదురు

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి కేంద్రంలో పంచాయతీ ఎన్నికలలో ఆయన బలపరిచిన అభ్యర్ధి ఓడిపోవడం సంచలనంగా ఉంది. స్వతంత్ర అబ్యర్ధి గెలుపొందారు.ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ వెనుకబడడం పై సమీక్ష జరపాలని అన్న ఆయన కు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో చుక్కెదురు అయింది.

source:kommineni
Share this article :

0 comments: