దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర గురువారం వసంత నుంచి ప్రారంభంకానుంది. లకిడాం, నరవ మీదగా ఆమె పాదయాత్ర సాగుతుంది. కొటరిబిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.
గురువారం ఉదయం వసంత, లక్కిడాం గ్రామాల్లో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం అనంతరం కొటారుబిల్లి, నరవ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించిన తరువాత రాత్రి బస చేస్తారు.
జిల్లాలో నాలుగో రోజు పర్యటించే ప్రాంతాలు వసంత, లక్కిడాం, కొటారుబిల్లి, నరవ |
0 comments:
Post a Comment