మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 210వ రోజు(జిల్లాలోఎనిమిదవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆదివారం ప్రకటించారు. 

సోమవారం ఉదయం ఆకులపేట, బాగువలస. వెదుళ్లవలస గ్రామాల్లో పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత వెంకటాపురం జంక్షన్, బిల్లవలస, కంచుగుమడాం, గర్భాంలలో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బస చేస్తారు.

జిల్లాలో ఎనిమిదో రోజు పర్యటించే ప్రాంతాలు
ఆకులపేట, బాగువలస, వెదుళ్లవలస, వెంకటాపురం జంక్షన్, బిల్లలవలస, కంచుగుమడాం, గర్భాం
Share this article :

0 comments: