వర్షంలోనూ కొనసాగుతున్నషర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్షంలోనూ కొనసాగుతున్నషర్మిల పాదయాత్ర

వర్షంలోనూ కొనసాగుతున్నషర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. షర్మిల సోమరాజుపాలెం పాదయాత్ర పర్యటనలో ఉండగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం పడుతున్నా షర్మిల పాదయాత్రను యధావిధిగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సోమయాజుల పాలెం, వెంకటరాజు పాలెం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించిన తరువాత రాత్రి బస చేస్తారు.
Share this article :

0 comments: