వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్ బాబు శుక్రవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపల్లె నియోజకవర్గంలోని మోపిదేవి ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. 
Share this article :

0 comments: