మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 218వ రోజు(జిల్లాలో మూడో రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు సోమవారం ప్రకటించారు. మంగళవారం ఉదయం నవగాం సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర తలవరం, అట్టలి, తుమరాడ, తంపటాపల్లి గ్రామాల మీదుగా సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పాలకొండ పట్టణానికి చేరుకుంటుంది. అక్కడ ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.

జిల్లాలో మూడో రోజు పర్యటించే ప్రాంతాలు
తలవరం, అట్టలి, తుమరాడ, తంపటాపల్లి, పాలకొండ
Share this article :

0 comments: