వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ల నియామకం

వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ల నియామకం

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని సమన్వయ పరిచేందుకు వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ల నియామాకాన్ని బుధవారం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్తగా మైసురారెడ్డిని నియమించారు. 

కో-ఆర్డినేటర్ల వివరాలు జిల్లాల వారీగా..

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ- దాడి వీరభద్రరావు
తూ.గో, ప.గో - ఇందుకూరి రామకృష్ణంరాజు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం- ఎ.వరప్రసాదరెడ్డి
నెల్లూరు, చిత్తూరు, అనంత, వైఎస్ఆర్ జిల్లా- వైఎస్‌ వివేకానందరెడ్డి
కర్నూలు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి - కొత్తకోట ప్రకాష్‌రెడ్డి
ఖమ్మం, వరంగల్‌, నల్గొండ- చందా లింగయ్యదొర
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్- గాదె నిరంజన్‌రెడ్డి
Share this article :

0 comments: