టీడీపీ నేత పరిటాల సునీతకు ఎదురుదెబ్బ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ నేత పరిటాల సునీతకు ఎదురుదెబ్బ

టీడీపీ నేత పరిటాల సునీతకు ఎదురుదెబ్బ

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013


అనంత: టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత చెన్నయ్య సోమవారం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నయ్యతో సహా మరో 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు.
Share this article :

0 comments: