వైఎస్సార్‌సీపీ నుంచి పటోళ్ల సిద్ధార్థరెడ్డి బహిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ నుంచి పటోళ్ల సిద్ధార్థరెడ్డి బహిష్కరణ

వైఎస్సార్‌సీపీ నుంచి పటోళ్ల సిద్ధార్థరెడ్డి బహిష్కరణ

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పటోళ్ల సిద్ధార్థరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం తెలిపింది.
Share this article :

0 comments: