తాటిచెట్లపాల్లెం నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాటిచెట్లపాల్లెం నుంచి షర్మిల పాదయాత్ర

తాటిచెట్లపాల్లెం నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం విశాఖలోని తాటిచెట్లపాలెం నుంచి ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేద్కర్ సర్కిల్, ధాబా రోడ్డు, చిత్రాలయ రోడ్డు, జగదాంబ సెంటర్, జ్యోతిరావుపూలే సర్కిల్, ఆఫీసర్స్ క్లబ్, ఆర్కే బీచ్ వైఎస్ ఆర్ విగ్రహా సెంటర్ మీదగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 

కాగా షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటితో 200 వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకోని శుక్రవారం సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.
Share this article :

0 comments: