స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల అక్రమాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల అక్రమాలు

స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల అక్రమాలు

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

అనంతపురం: స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. సోమందేపల్లి మండలం కల్లాపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ముగ్గురు తెలుగుదేశంపార్టీ మద్దతుదారులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ కూడా ఉన్నారు. ఇదే విధంగా ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అనుచరులు సోమవారం పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులు వారిని విచారించి వదిలివేశారు.
Share this article :

0 comments: