అవనిగడ్డలో పోటీ చేయడం లేదు: వైఎస్సార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవనిగడ్డలో పోటీ చేయడం లేదు: వైఎస్సార్

అవనిగడ్డలో పోటీ చేయడం లేదు: వైఎస్సార్

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

అంబటి బ్రహ్మణయ్యమీద ఉన్న గౌరవంతోనే అవనిగడ్డ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రాధ, సామినేని ఉదయభాను తెలిపారు. చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకే పోటీ పెట్టడం లేదన్న వాదనలో వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. రాజకీయాలపై విలువలేని స్వార్థపూరిత నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. 
Share this article :

0 comments: