వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్లు

వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్లు

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లాల కోఆర్డినేటర్లను నియమించారు. జిల్లాలు, ఆయా జిల్లాల కోఆర్డినేటర్లు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నారు.

శ్రీకాకుళం, విశాఖ - శ్రీరమాదేవి
విజయనగరం, పశ్చిమగోదావరి - ఏ వీ ఎస్ నాయుడు
తూర్పుగోదావరి - సీతాదేవి
గుంటూరు, ప్రకాశం - పుల్లయ్య
చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా - ముసలయ్య
అదిలాబాద్, కరీంనగర్ - ధశరధుల నారాయణ
నిజామాబాద్, వరంగల్ - మల్లయ్య
హైదరాబాద్, ఖమ్మం - సతీష్‌గౌడ్
రంగారెడ్డి, మెదక్ - నిమ్మల ఇందిర
నల్లగొండ, మహబూబ్‌నగర్ - విన్సెంట్ 

వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగంలో వివిధ జిల్లాల కోఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు ఈ నియామకాలను సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు గుంట్రెడ్డి శ్రీరమాదేవి, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలకు ఏ.వి.ఎస్.నాయుడు, తూర్పు గోదావరి జిల్లాకు సీతాదేవి వనపల్లి, గుంటూరు ప్రకాశం జిల్లాలకు తొండమల్ల పుల్లయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు అవ్వారు ముసలయ్య, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు దశరథుల నారాయణ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎ.ఎల్.మల్లయ్య, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు సతీష్ గౌడ్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు నిమ్మల ఇందిర, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు జూడ్ విన్సెంట్ నియమితులయ్యారు. ఈ జిల్లాల్లో బీసీ విభాగం కార్యక్రమాలను వీరు సమన్వయం చేస్తారు.
Share this article :

0 comments: