రామవరం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామవరం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

రామవరం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

 షర్మిల పాదయాత్ర శుక్రవారం రామవరం నుంచి ప్రారంభం. కరకవలస, అయ్యన్నపేట, జ్యూట్ మిల్ రోడ్, బాలాజీ మార్కెట్, కన్యకాపరమేశ్వరీ దేవాలయం, పెద్ద చెరువు రోడ్డు, గంటా స్తంభం, లాంతర్ల సెంటర్, కొత్తపేట మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. అయితే షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 207వ రోజుకు చేరింది.
Share this article :

0 comments: