'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి'

'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి'

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

విశాఖపట్నం: నగరంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేత వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ రోజు జివిఎంసి కమిషనర్ ను కలిశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టమని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు.
Share this article :

0 comments: