తెలంగాణకు యుపిఏ ఏకగ్రీవం ఆమోదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణకు యుపిఏ ఏకగ్రీవం ఆమోదం

తెలంగాణకు యుపిఏ ఏకగ్రీవం ఆమోదం

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి యుపిఏ భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి యుపిఏ పక్షాల నేతలు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపాదనను నేతలందరూ ఆమోదించారు.
Share this article :

0 comments: