జనమే నువ్వై నిలిచావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనమే నువ్వై నిలిచావు

జనమే నువ్వై నిలిచావు

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

జగన్ కోసం- 417 రోజులు
జగనన్నా! జనం కష్టనష్టాలు విన్నావు
జనమే నువ్వై నిలిచావు
జనం గుండె చప్పుళ్లు విన్నావు
ఓరిమితో ఓదార్పు చేశావు
జనం హృదయం గెలుచుకున్నావు
జనం ఆత్మబంధువయ్యావు
జనం ఆప్తబంధువూ అయ్యావు
ఇదే... సరిగ్గా ఇదే... ప్రభుత్వానికి కంటగింపు అయింది.
ప్రతిపక్షానికి మరీ సంకటమయ్యింది
కాంగ్రెస్ సీబీఐని పురమాయించింది.
చేయని నేరానికి చెరసాల పాల్చేసింది
నిన్ను నమ్మిన జనానికి నిన్ను దూరం చేసింది
ఏడాది దాటినా విడుదల చేయకుంది.

ఎంత అమానుషం ఇది
ప్రజాస్వామ్యానికి ఎంత మాయనిమచ్చ ఇది
ఈ కుట్రలు... ఈ కుతంత్రాలు
ఇంకెంతో కాలం ఉండవు
రాజ్యాంగబద్ధమైన దేశం మనది
న్యాయనిపుణులున్న దేశం మనది
జగనన్నకు తప్పక న్యాయం జరుగుతుంది
ఇదే మా ఆశ, మా ఆకాంక్ష.

- డి.ఉమామహేశ్వర్, తిరుపతి

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: