YSRCP won 1412 panchayats - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YSRCP won 1412 panchayats

YSRCP won 1412 panchayats

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013



 పలు జిల్లాల్లో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికయిన పంచాయతీలతో పాటు మొదటి దశ ఫలితాలను కలుపుకుంటే మిగతా పార్టీల కంటే వైఎస్ ఆర్ సిపి అగ్రభాగాన నిలిచింది.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో వివిధ పార్టీలు గెలుచుకున్న పంచాయతీల సంఖ్య ఈ దిగువ తెలిపినవిధంగా ఉన్నాయి.

వైఎస్ ఆర్ సిపి - 1412
కాంగ్రెస్ - 1166
టిడిపి - 903
టిఆర్ఎస్ - 249
ఇతరులు - 800

Share this article :

0 comments: