జగన్ బాగా నీరసించారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బాగా నీరసించారు

జగన్ బాగా నీరసించారు

Written By news on Thursday, August 29, 2013 | 8/29/2013

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి గ్లూకోజ్ బాగా పడిపోయిందని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు.దానికి జగన్ నిరాకరించారు.జగన్ ప్రస్తుతం బాగా నీరసంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు
Share this article :

0 comments: