జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నాఫోటోలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నాఫోటోలు

జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నాఫోటోలు

Written By news on Wednesday, August 28, 2013 | 8/28/2013

రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్ తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విజయమ్మ ముందుగా ధర్నా ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు.





http://www.sakshi.com/news/photo-gallery/ys-vijayamma-dharna-at-jantarmantar-in-delhi-60851
Share this article :

0 comments: