Photo Gallary:విజయమ్మ, భారతికి అనుమతి నిరాకరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Photo Gallary:విజయమ్మ, భారతికి అనుమతి నిరాకరణ

Photo Gallary:విజయమ్మ, భారతికి అనుమతి నిరాకరణ

Written By news on Friday, August 30, 2013 | 8/30/2013


వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించినా, ఆయనను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిలకు అనుమతి లభించలేదు. అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని, గేటు బయటే పోలీసులు కొంతసేపు అడ్డుకున్నారు.కోర్టు అనుమతి లేకుండా ఆస్పత్రిలోకి ఎవరినీ పంపే అవకాశం లేదని వారికి పోలీసులు స్పష్టం చేశారు. చంచల్ గూడ జైలు అధికారుల అనుమతి లేనిదే కుటుంబ సభ్యులను ఆస్పత్రిలోనికి పంపలేమని తెలిపారు.

http://www.sakshi.com/news/photo-gallery/ys-vijayamma-bharati-were-rejected-to-enter-osmania-hospital-61489
Share this article :

0 comments: