ప్రజలపైన ఎటువంటి అదనపు భారం వెయ్యకుండా,పన్నులు పెంచకుండాఅభివృద్ధి పధంలోకి ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలపైన ఎటువంటి అదనపు భారం వెయ్యకుండా,పన్నులు పెంచకుండాఅభివృద్ధి పధంలోకి ...

ప్రజలపైన ఎటువంటి అదనపు భారం వెయ్యకుండా,పన్నులు పెంచకుండాఅభివృద్ధి పధంలోకి ...

Written By news on Tuesday, September 10, 2013 | 9/10/2013

https://www.facebook.com/ysrcpofficial

వైయస్ఆర్ హయంలో ప్రజలపైన ఎటువంటి అదనపు భారం వెయ్యకుండా,పన్నులు పెంచకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్లారు.ప్రజలకు సంక్షేమం అందిస్తూనే ఆర్ధికంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు.రాష్ట్ర ఆదాయం వైయస్ఆర్ హయం లో గణనీయంగా పెరిగింది.చంద్రబాబు లాగా కేవలం ప్రచారంలోనే అభివృద్ధి కాకుండా నిజమైన అభివృద్ధి అంటే ఏంటో వైయస్ఆర్ చేసి చూపించారు .అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.
Photo: https://www.facebook.com/ysrcpofficial
వైయస్ఆర్ హయంలో ప్రజలపైన ఎటువంటి అదనపు భారం వెయ్యకుండా,పన్నులు పెంచకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్లారు.ప్రజలకు సంక్షేమం అందిస్తూనే ఆర్ధికంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు.రాష్ట్ర ఆదాయం వైయస్ఆర్ హయం లో గణనీయంగా పెరిగింది.చంద్రబాబు లాగా కేవలం ప్రచారంలోనే అభివృద్ధి కాకుండా నిజమైన అభివృద్ధి అంటే ఏంటో వైయస్ఆర్  చేసి చూపించారు .అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.
Share this article :

0 comments: