'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి'' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి''

'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి''

Written By news on Saturday, September 28, 2013 | 9/28/2013

'వైఎస్ఆర్ సీపీపై అసత్య ప్రచారాన్నికట్టిపెట్టండి''
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అబద్ధాల్ని కూడా ఆధారాలుగా నిరూపించే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. టీడీపీ నాయకుడు సీఎం రమేష్ సొంతంగా దర్యాప్తు సంస్థను నడుపుకొంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తోందని ఉమ్మారెడ్డి ఆరోపించారు. ఇకనైనా వీటిని మానుకోవాలని లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Share this article :

0 comments: