వైఎస్ఆర్ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు

వైఎస్ఆర్ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు

Written By news on Monday, September 30, 2013 | 9/30/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ .... అల్లూరి కృష్ణంరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లూరి కృష్ణం రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
Share this article :

0 comments: