చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు

చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు

Written By news on Thursday, September 5, 2013 | 9/05/2013

తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ ప్రజలను గందరగోళ పరిస్థితులు నెడుతున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కాపాడిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ,గోడమీది పిల్లిల వ్యవహరిస్తున్న ఆయనకు ప్రజలు బుద్ది చెబుతారని రాంబాబు వ్యాఖ్యానించారు.చంద్రబాబు మానసికపరిస్థితి బాగో లేనందున పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అంబటి అన్నారు.
Share this article :

0 comments: