మోపిదేవికి జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోపిదేవికి జగన్ పరామర్శ

మోపిదేవికి జగన్ పరామర్శ

Written By news on Friday, September 27, 2013 | 9/27/2013

మోపిదేవికి జగన్ పరామర్శ
అంతకుముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉన్నదీ అడిగి, తెలుసుకున్నారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు సిసి రెడ్డిని కూడా ఆయన పరామర్శించారు.

Share this article :

0 comments: