తెలుగుదేశం బిజెపితో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి- బివి రాఘవులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగుదేశం బిజెపితో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి- బివి రాఘవులు

తెలుగుదేశం బిజెపితో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి- బివి రాఘవులు

Written By news on Monday, September 23, 2013 | 9/23/2013

 భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకునే విషయంపై వస్తున్న ఊహాగానాలపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సమస్య పరిష్కారానికి విపక్ష నేతలను టీడీపీ బృందం కలవడం లో తప్పులేదు కాని, బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటే దేశానికి నష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు.


Share this article :

0 comments: