కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించిందే చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించిందే చంద్రబాబు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించిందే చంద్రబాబు

Written By news on Saturday, September 14, 2013 | 9/14/2013

తమను ఫిరాయింపుదారులని, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కు బెయిల్ కోసం డీల్ అంటూ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై శాసనసభ్యురాలు శోభ నాగిరెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టింది చంద్ర్రబాబు అయితే, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించి పదవులు పోగొట్టుకున్న చరిత్ర వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ దని ఆమె అన్నారు.తనపై కేసులు రాకుండా కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు అయితే, సోనియాగాందీని ఎదుర్కుని పదహారు నెలలుగా జైలు లో ఉన్న నేత జగన్ అని ఆమె అన్నారు. గతసారి అవివ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ను చంద్రబాబు రక్షిస్తే,రరెండోసారి కూడా పదిహేను మంది ఎమ్మెల్యేలు పదవులు త్యాగం చేశారని అన్నారు.చంద్రబాబుపై నమ్మకం పోవడం వల్లనే ,గతంలో తామంతా పొగిడిన వారం పార్టీకి గుడ్ బై చెప్పామని శోభ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: