బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో

బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో

Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రోజంతా క్షణం తీరికలేకుండా గడిపారు. మంగళవారం బెయిల్‌పై విడుదలై ఆ రోజు రాత్రి 9.30 సమయంలో ఇంటికి చేరుకున్న జగన్‌.. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతూ గడిపారు.
లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమైన వైఎస్ జగన్సీమాంధ్ర ఉద్యోగులతో... వైఎస్ జగన్జగన్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులుఅభిమానులతో..  జగన్ఈలలు వేస్తూ ...  చిందులేస్తూ..  అభిమానుల సంబరాలుఈలలు వేస్తూ ...  అభిమానుల కోలాహలంజగన్ కలిసేందుకు.. అభిమానుల ఆరాటం.. జననేతను కలిసేందుకు వచ్చిన అభిమానులు
Share this article :

0 comments: