ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు

ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు

Written By news on Wednesday, October 16, 2013 | 10/16/2013

ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు
గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, రాష్ట్ర హైకోర్టు మాత్రం ఆ సభకు అనుమతి ఇచ్చిందని, ఇలా ఇవ్వడం సమైక్యవాదులు సాధించిన విజయమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమైక్యవాదులు కూడా ఈ సభకు హాజరవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా పోరాడుతోందని ఆయన అన్నారు
Share this article :

0 comments: