క్షీణించిన జగన్ ఆరోగ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్షీణించిన జగన్ ఆరోగ్యం

క్షీణించిన జగన్ ఆరోగ్యం

Written By news on Wednesday, October 9, 2013 | 10/09/2013

క్షీణించిన జగన్ ఆరోగ్యం : వైద్యుల ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది.  ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం జగన్ కు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్యం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా జగన్ దీక్ష విరమించి వైద్యసేవలు పొందడానికి సహకరించాలని వారు కోరుతున్నారు.

జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయాయి.  బీపీ 125/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నాయి. తక్షణమే దీక్ష విరమించాలని  వైద్యులు జగన్ కు సూచించారు. శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని  డాక్టర్లు హెచ్చరించారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు
Share this article :

0 comments: