కర్నూలులో జగన్ కు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కర్నూలులో జగన్ కు ఘన స్వాగతం

కర్నూలులో జగన్ కు ఘన స్వాగతం

Written By news on Tuesday, October 1, 2013 | 10/01/2013

కర్నూలులో జగన్ కు ఘన స్వాగతం
కర్నూలు : ఇడుపులపాయ వెళుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  కర్నూలులో ఘనస్వాగతం లభించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న ఆయనను కలిసేందుకు వచ్చిన సమైక్యవాదులు, అభిమానులు, కార్యకర్తలతో కర్నూలు రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయింది. విభజన నిర్ణయం తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏ పార్టీ నాయకులూ పట్టించుకోవడంలేదని... ఎవరూ చేయని సాహసం ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమే చేస్తున్నారంటూ అభినందించారు.
ఆనాడు వైఎస్‌.రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకు అడ్డుకుంటే... ఇప్పుడు సమైక్యరాష్ట్రం కోసం జగన్‌ శంఖారావం పూరిస్తున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన పార్టీలూ ఆచరించాలని సమైక్యవాదులు డిమాండ్‌ చేశారు.
Share this article :

0 comments: