తెలుగువారందరికీ జగన్ దసరా శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగువారందరికీ జగన్ దసరా శుభాకాంక్షలు

తెలుగువారందరికీ జగన్ దసరా శుభాకాంక్షలు

Written By news on Sunday, October 13, 2013 | 10/13/2013

తెలుగువారందరికీ జగన్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ  దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని అభివర్ణించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు.

 రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో  దసరా కొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు. అందరికీ దుర్గామాత సుఖశాంతులు ప్రసాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Photo: https://www.facebook.com/ysrcpofficial

May this Dasara light up for you the hopes of happy times and dreams for a year full of smiles. Wish you a Happy Dasara!
Share this article :

0 comments: