వై.ఎస్.విజయమ్మ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వై.ఎస్.విజయమ్మ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు పర్యటన

వై.ఎస్.విజయమ్మ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు పర్యటన

Written By news on Tuesday, October 29, 2013 | 10/29/2013

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజ యకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాల తోపాటు శ్రీకాకుళం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: