వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది photos - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది photos

వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది photos

Written By news on Sunday, October 27, 2013 | 10/27/2013

వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్‌బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.  జగన్నినాదం, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి.



Share this article :

0 comments: