జగన్ ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి

జగన్ ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

జగన్ ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి
నెల్లూరు: :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... వైఎస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్భంగా ఆనం సోదరులపై మేకపాటి నిప్పులు చెరిగారు. రాజకీయాన్ని వ్యాపారమయం చేసిన ఘనత ఆనం బ్రదర్స్ దని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: