నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మోపిదేవి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మోపిదేవి

నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మోపిదేవి

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మోపిదేవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మోపిదేవితో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే వెంకటరమణ సోదరుడు మోపిదేవి హరితో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే.
Share this article :

0 comments: