కాంగ్రెస్ విధానమే చంద్రబాబు విధానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ విధానమే చంద్రబాబు విధానం

కాంగ్రెస్ విధానమే చంద్రబాబు విధానం

Written By news on Monday, November 11, 2013 | 11/11/2013

కాంగ్రెస్ విధానమే చంద్రబాబు విధానం:శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ విధానమే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విధానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఓ విధానం అంటూ లేదన్నారు.

సమైక్యాంధ్ర కోసం టిడిపి నేతలు ఎందుకు రాజీనామా చేయలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రహీనుడుగా మారిన చంద్రబాబు కనీసం మనిషిగా కూడా మిగలడని హెచ్చరించారు.
Share this article :

0 comments: