సురవరాన్ని కలిసిన వైఎస్ జగన్ గ్యాలరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సురవరాన్ని కలిసిన వైఎస్ జగన్ గ్యాలరీ

సురవరాన్ని కలిసిన వైఎస్ జగన్ గ్యాలరీ

Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం న్యూఢిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.

Share this article :

0 comments: