త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల

Written By news on Friday, November 1, 2013 | 11/01/2013

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల
విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కొణతాల అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమ పదవుల పరువు తీసేలా ప్రవర్తించారని విమర్శించారు. వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకోవడాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Share this article :

0 comments: